*గౌరవ Apsfl మిత్రులకు విజ్ఞప్తి*👏
ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ ది 27 వ తేదీ న విజయవాడలో
రాష్ట్ర కార్యవర్గం ఎన్నుకోబడినది.
ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు గా గౌరవనీయులు *M.V.R.మోహన్ రావుగారు (రాంబాబు )* కొవ్వూరు ప. గో జిల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వైస్ ప్రెసిడెంట్ గా గౌరవనీయులు శ్రీ *జయ చంద్ర నాయుడు* గారు శ్రీకాళహస్తి ,చిత్తూరు జిల్లా ఎన్నుకోబడ్డారు
జనరల్ సెక్రటరీగా గౌరవనీయులు *B.N.V.S.కృష్ణమూర్తి* గారు కాకినాడ తూ. గో జిల్లా ఎన్నుకోబడ్డారు.
జాయింట్ సెక్రటరీ గా *A. అహమద్ అలీ గారు* గుత్తి కర్నూలు జిల్లా ఎన్నుకోబడ్డారు
ట్రెజరర్ గా గౌరవనీయురాలు శ్రీమతి *U.అనూష గారు* గుంటూరు జిల్లా ఎన్నుకోబడ్డారు.
*మరియు*
13 జిల్లాల కు కార్య వర్గ సభ్యులు కూడా ఎన్నుకోబడ్డారు.
1 *).యుగంధర్* శ్రీకాకుళం జిల్లా
2). *కిషోర్* విజయనగరం జిల్లా
3). *రమేష్ చౌదరి* విశాఖపట్నం జిల్లా
4). *అర్జున్ రెడ్డి* తూర్పుగోదావరి జిల్లా
5). *A.ముత్యాలరావు* పశ్చిమ గోదావరి జిల్లా
6 *).ముద్దు కృష్ణ* కృష్ణ జిల్లా
7). *బోయపాటి ప్రసాద్* గుంటూరు జిల్లా
8). *ఆంజనేయులు* ప్రకాశం జిల్లా
9). *శ్రీహరి రెడ్డి* నెల్లూరు జిల్లా
10). *గోపాలకృష్ణ* కడప జిల్లా
11). *S.వెంకటేశ్వర్లు* కర్నూల్ జిల్లా
13 జిల్లాల కమిటీ సభ్యులు వీరిని ఎన్నుకున్నారు. చిత్తూర్,అనంతపూర్ జిల్లా వారిని ఎన్నుకో వలసి ఉన్నది.
*ఈరోజు Apsfl ఆపరేటర్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నుకొని మీటింగ్ ఏర్పాటు చేయబడినది, Apsfl ను ఎలా ముందుకు తీసుకొని వెళ్లాలో మరియు సమస్యల గురించి చర్చించడం జరిగినది.*
*అజెండా అంశాలు*
*1).సంఘ కార్యవర్గం ఏర్పాటు చర్చ మరియు నిర్ణయం.*
*2).ఆర్థిక వనరులు సేకరణ విధానం పై చర్చ మరియు నిర్ణయం.*
*3).జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించుటకు విధి విధానాలపై చర్చ.*
*4).Apsfl యాజమాన్యంతో చర్చించాల్సిన అంశాలపై చర్చ.*
*వీటిపై సుదీర్ఘమైన చర్చ జరిగినది.*
*Apsfl MD గారి తో కార్యవర్గ సభ్యులతో రాష్ట్ర కమిటీ సమావేశపు ఎజెండా*
*1).O.S.D.వేసే వెసులుబాటును ఆపరేటర్ కు ఇవ్వాలి.*
*2).DASAN కాంబో మరియు Iptv Firm ware ఆపరేటర్ కి ఇవ్వాలి.*
*3). క్యాప్ ఎడిటింగ్ ఇవ్వాలి.*
*4).ఎవరైనా Apsfl కస్టమర్లు మాకు వద్దు అని బాక్సులు ఆపరేటర్ కి రిటర్న్ ఇవ్వని సందర్భంలో వారి పై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని కోరడమైనది.*
*5).కొత్త ప్యాకేజీలు ఏర్పాటు చేయాలని కోరడమైనది.*
*6).Apsfl ఆపరేటర్ మిత్ర వ్యాప్ లోపాలను సరిచేయడం గురించి చర్చించడం జరిగినది* .
*7).BSS బిల్లింగ్ లోపాలను సరి చేయవలెనని కోరడం కోరడమైనది.*
*8).ప్రీపెయిడ్ విధానం మరియు అందులోని బాక్సుల EMI గురించి చర్చించడం జరిగినది.*
*9).బాక్సులు మరియు OLT ల గురించి చర్చ.*
*10).Apsfl ఆర్థికంగా బలపడడానికి ఏ విధమైన విధి విధానాలను అవలంభించడం గురించి చర్చించడం జరిగినది.*
*ఈ విషయాలు M.D.సుమిత్ కుమార్ గారితో కమిటీ సభ్యులు కూలంకషంగా వివరించడం జరిగినది. M.D. గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగినది.*
మరియు *కమిటీ సభ్యులు ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారిని జనరల్ బాడీ మీటింగ్ కు రావాలని ఆహ్వానించడం జరిగినది.*